(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.61. అధ్యాయః 061
Mahabharata - Shanti Parva - Chapter Topics
యుధిష్ఠిరంప్రతి భీష్మేణ బ్రాహ్మణధర్మకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ। 12-61-0x(6685)(80775)
పునః శివాన్మహోదర్కానహింస్రాంల్లోకసంమతాన్।
బ్రూహి ధర్మాన్సుఖోపాయాన్మద్విధానాం సుఖావహాన్॥ 12-61-1(80776)
భీష్మ ఉవాచ। 12-61-2x(6686)
బ్రాహ్మణస్య తు చత్వారస్త్వాశ్రమా విహితాః ప్రభో।
వర్ణాస్తాన్నానువర్తంతే త్రయో భారతసత్తమ॥ 12-61-2(80777)
ఉక్తాని కర్మాణి బహూని రాజ
న్స్వర్గ్యాణి రాజన్యపరాయణాని।
శాస్త్రస్య సర్వస్య విధౌ స్మృతాని
క్షాత్రే హి సర్వం విహితం యథావత్॥ 12-61-3(80778)
క్షాత్రాణి వైశ్యాని చ సేవమానః
శౌద్రాణి కర్మాణి చ బ్రాహ్మణః సత్।
అస్మిఁల్లోకే నిందితో మందచేతాః।
పరే చ లోకే నిరయం ప్రయాతి॥ 12-61-4(80779)
యా సంజ్ఞా విహితా లోకే దాసే శుని వృకే పశౌ।
వికర్మణి స్థితే విప్రే తాం సంజ్ఞాం కురు పాండవ॥ 12-61-5(80780)
షట్కర్మసంప్రవృత్తస్య ఆశ్రమేషు చతుర్ష్వపి।
సర్వధర్మోపపన్నస్య తద్భూతస్య కృతాత్మనః॥ 12-61-6(80781)
బ్రాహ్మణస్య విశుద్ధస్య తపస్యభిరతస్య చ।
నిరాశిషో వదాన్యస్య లోకా హ్యక్షరసంజ్ఞితాః॥ 12-61-7(80782)
యో యస్మిన్కురుతే కర్మ యాదృశం యేన యత్ర చ।
తాదృశం తాదృశేనైవ సగుణం ప్రతిపద్యతే॥ 12-61-8(80783)
వృద్ధ్యా కృషివణిక్త్వేన జీవసంజీవనేన చ।
వేత్తుమర్హసి రాజేంద్ర స్వాధ్యాత్మగుణితేన చ॥ 12-61-9(80784)
కాలసంచోదితః కాలే కాలపర్యాయనిశ్చితః।
ఉత్తమాధమమధ్యాని కర్మాణి కురుతేఽవశః॥ 12-61-10(80785)
అంతవంతి ప్రదానాని పరం శ్రేయస్కరాణి చ।
స్వకర్మవిహితో లోకో హ్యక్షరః సర్వతోముఖః॥ ॥ 12-61-11(80786)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి ఏకషష్టితమోఽధ్యాయః॥ 61॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-61-6 షట్కర్మాణి ప్రాణాయామః ప్రత్యాహారో ధ్యానం ధారణా తర్క సమాధిరితి।
ఇజ్యాదీనామాశ్రమాంతరేష్వయోగాత్। సర్వధర్మోఽహింసా॥
12-61-7 తపసి విచారే। అక్షరసంజ్ఞితాః అక్షయాః॥
12-61-8 యః పుమాన్యస్మిన్నవస్థావిశేషే యత్ర దేశే కాలే వా యేన ఫలేన నిమిత్తేన యత్కర్మ కరోతి సాధ్వసాధు వా తత్సకలం లోభాచ్చిరాభ్యాసాచ్చ సగుణమేవేతి ప్రతిపద్యతే నత్విదం నింద్యమితి తతో విరజ్యత ఇత్యర్థః॥
12-61-9 జీవై సంజీవనం మృగయాజీవిత్వం తేన।
వృభ్ద్యాదిభిః సమానమితి హేత్తుమర్హసి ఉక్తహేతోరిత్యర్థః॥
12-61-10 కాలేన పర్యేత్యావిర్భవతీతి కాలపర్యాయః
ప్రాగ్భవీయో వాసనాసమూహస్తేన నిశ్చితః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.